
నీ చూపులగాలం గుండెకు తట్టింది …
AWESOME PAIN
కంటతడి పెడితే కళ్ళలో ఉన్న
నీవు కరిగి పోతావేమోనని కనులు ఆర్పకుండ ఉన్న ….
ఇంతలా బానిస అయ్యానని ఎడబాటులో తెలుసుకున్న.
నీవు ఏదో మాట్లాడుతున్నావు అనుకున్న గానీ
నా గుండే కు డ్రిల్లింగ్ వేసినావని తెలుసుకోలేక పోయాను.
ప్రతి క్షణం నీతో గడిపిన జ్ఞాపకాలు
ఒక్కోక్కటి అలలు అలలుగా గుండె తీరాన్ని తాకుతుంటే
మనసు చివిక్ మంటుంది.
నన్ను గాలిగా మార్చి గుండెల్లోకి పీల్చుకోరాదు
నీశ్వాసగా మారి నీలో ఇమిడిపోతా…..
30dec2019a
PRESSLINK:
John 15: 19
If ye were of the world, the world would love his own: but because ye are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you. Amen!!
